Bigg Boss Telugu 3 : Bigg Boss Telugu 3 To Premiere On July 21 || Filmibeat Telugu

2019-07-11 376

Big boss reality show Full success in Telugu Television History. Two seasons succesfully completed. And 3 One Starts In Few days. This season Was Host By Akkineni Nagarjuna.
#akkineninagarjuna
#biggbosstelugu3
#biggboss3
#biggbosstelugupromo
#starmaa

తెలుగు బుల్లితెర చరిత్రలోనే 'బిగ్ బాస్'కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. సాదాసీదా షోగా వచ్చినా.. తక్కువ వ్యవధిలోనే భారీ రెస్పాన్స్ సంపాదించుకుందీ ఈ రియాలిటీ షో. మొదటి రెండు సీజన్లకు వచ్చిన రెస్పాన్స్‌ను బట్టి ఈ సారి సరికొత్తగా ట్రై చేయబోతున్నారని తెలుస్తోంది. ఇందులో భాగంగానే అక్కినేని నాగార్జునను హోస్టుగా తీసుకువచ్చారు. ఇటీవల వచ్చిన ఓ ప్రోమోకు కూడా భారీ స్పందన వచ్చింది. తాజాగా మరో ప్రోమోతో వచ్చాడు కింగ్ నాగార్జున.

Videos similaires